కొత్తపాలెం: తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం బలుసుతిప్ప పంచాయతీ పరిధిలోని కొత్తపాలెంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లి సుభాష్, జక్కంపూడి విజయలక్ష్మి, గంపల వెంకటరమణ పరామర్శించారు. అన్నివిధాలా అండగా నిలుస్తామని బాధితులకు వారు భరోసా వచ్చారు. కొత్తపాలెంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో 90 ఇళ్లు ఆహుతైన సంగతి తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment