Thursday, 19 July 2012
'టీడీపీ, టీఆర్ఎస్ ఎందుకు ఓటేయలేదు'
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయకపోవడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ ఎందుకు ఓటు వేయలేదని ఆయన ప్రశ్నించారు. దీనికి ఆ మూడు పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు వినియోగించుకోని పార్టీలు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు ఎలా అడుగుతాయని నిలదీశారు. సెక్యూలర్ అభ్యర్థనే ప్రణబ్ ముఖర్జీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓటేసి ఉంటారని శ్రీధర్‌బాబు అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment