నైరుతి రుతుపవనాలు కొంచెం బలం పుంజుకున్నాయి. ఫలితంగా రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో ఒకమోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. అయినప్పటికీ రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో మాత్రం పరిస్థితి దయనీయంగానే ఉంది. కర్ణాటకలోని ఆలమట్టి, జూరాల, నారాయణపూర్‌లతోపాటు రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో బుధవారం నాటికి నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోల పరిస్థితి...


No comments:
Post a Comment