రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటు వేయడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. వైఎస్ విజయమ్మ సిరిసిల్ల పర్యటనను టీఆర్‌ఎస్ అడ్డుకుంటామని అనడం సరికాదన్నారు. వైఎస్ విజయమ్మ నేత దీక్షను స్వాగతిస్తున్నానని, ప్రజా సమస్యలపై ఎవరైనా పోరాడవచ్చని దాన్ని ఇతర పార్టీలు తప్పు పట్టడం సరికాదని శంకర్రావు అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment