YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 17 July 2012

నేడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల భేటీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యేలు సమావేశమవనున్నారు. ఈ నెల 19న భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చిస్తారు. ఈ సమావేశంలో పలువురు ముఖ్య నేతలు కూడా పాల్గొంటారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!