ఖమ్మం: చేనేత కార్మికుల సమస్యలపై ఈ నెల 23న సిరిసిల్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న దీక్ష పోస్టర్‌ను ఖమ్మం జిల్లా నాయకులు శనివారం ఆవిష్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బొబ్బిలి భరత్ చంద్ర, కరీంనగర్ పట్టణ యువజన కన్వీనర్ కిషోర్ బాబు, లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ పాపారావు, తదితర పార్టీ నాయకులు దీక్ష పోస్టర్‌ను విడుదల చేశారు. చేనేత ధర్నాపై టీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలను పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment