విశాఖపట్టణం: భవిష్యత్‌లో జగన్ అవసరం కాంగ్రెస్‌కు ఉంటుంది కానీ, కాంగ్రెస్ అవసరం జగన్‌కు ఉండదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వడాన్ని అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయని చెప్పారు. టీడీపీ రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌కు దూరమై అపకీర్తిని మూటగట్టుకుందని సబ్బంహరి అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment