వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని ప్రభుత్వం వెంటనే బేషరతుగా విడుదల చేయాలని పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు డిమాండ్ చేశారు. 26 జీ వోలపై మంత్రులు అడ్డం తిరిగితేనే ప్రభుత్వం న్యాయసహాయం అందిస్తోందన్నారు. దివంగ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని దోషిగా నిలబెట్టాలని ఈ ప్రభుత్వం విఫలయత్నం చేసిందని విమర్శించారు. సుప్రీం కోర్టు నోటీసులతోనే మంత్రులకు ప్రభుత్వం న్యాయసాయం అందిస్తోందన్నారు.
Sunday, 15 July 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment