YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 15 July 2012

17న వైఎస్ఆర్ సిపి రాష్ట్రవ్యాప్త ధర్నా

విద్యుత్ సంక్షోభాన్ని నిరసిస్తూ ఈనెల 17న రాష్ట్రవ్యాప్త ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది. విజయవాడలో జరిగే ధర్నాకు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హాజరవుతారని ఆ పార్టీ నేతలు నేతలు సామినేని ఉదయభాను, జలీల్‌ ఖాన్, తలశిల రఘురాం తెలిపారు. బందర్‌రోడ్డు ఎస్ ఇ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో విజయమ్మ పాల్గొంటారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!