జగన్ విడుదల కోసం పాదయాత్ర
వైఎస్ జగన్‌ను విడుదల చేయాలని కోరుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతంరెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూపూడి ప్రభాకరరావు, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment