జీతాలందక 104 ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సింగరాయపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన ఉద్యోగి పేరు లక్ష్మణరావు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రాజారమేష్ అందిస్తారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment