దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్ధనరెడ్డి కుమార్తె విజయారెడ్డి బుధవారం చంచల్‌గూడలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. పీజేఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఆమె జగన్ ను కలిసి సంఘీభావం ప్రకటించారు. జగన్‌కు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కష్టాల పాలు చేస్తున్నారని విజయారెడ్డి అన్నారు. త్వరలో ఆయన ఇబ్బందులన్నీ తీరిపోతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment