వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైల్లో గురువారం ఉదయం ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ, ఆడిటర్ విజయ సాయిరెడ్డి కలిశారు. అనంతరం రాంజెఠ్మలానీ మీడియాతో మాట్లాడుతూ జగన్ తో కేసు విషయాలు చర్చించినట్లు తెలిపారు.
శిక్షపడ్డ ఖైదీకి కూడా రాజ్యాంగబద్ధమైన హక్కులుంటాయని రాంజెఠ్మలానీ అన్నారు. రిమాండ్ లో ఉన్న జగన్ హక్కులను ప్రభుత్వం హరించిందన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని మీడియా, ప్రభుత్వం, అందరూ గమనించాల్సిన విషయమన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment