తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి దీక్షకు మద్దతుగా రాస్తారోకో చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమను అరెస్ట్ చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
మద్యం వద్దు..మంచినీళ్లు కావాలంటూ రాస్తారోకో చేస్తున్న తమను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. పోలీసులు తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. భూమన దీక్షకు మద్దతుగా తిరుపతిలో ఈరోజు బంద్ పాటిస్తున్నారు.

No comments:
Post a Comment