వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కుటుంబ సభ్యులు కలిశారు. శుక్రవారం ఉదయం చంచల్ గూడ జైలుకు వచ్చిన వైఎస్ విజయమ్మ, భారతి, షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ ములాఖత్ లో భాగంగా ఆయన్ని కలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాలు పాటు జగన్ తో భేటీ అయ్యారు.
వారానికి రెండు ములాఖత్‌లు అంటూ..అది కూడా జైలు అధికారులు సరిగ్గా ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారే జగన్ కలిసి మాట్లాడారు. కుటుంబ సభ్యులు వెళ్లిన వెంటనే కొండా దంపతులు జగన్‌ను కలుసుకున్నారు.
వారానికి రెండు ములాఖత్‌లు అంటూ..అది కూడా జైలు అధికారులు సరిగ్గా ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారే జగన్ కలిసి మాట్లాడారు. కుటుంబ సభ్యులు వెళ్లిన వెంటనే కొండా దంపతులు జగన్‌ను కలుసుకున్నారు.
No comments:
Post a Comment