వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కు లేఖ రాశారు. సీబీఐ మాన్యువల్ కు విరుద్ధంగా జేడీ లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో ఆమె ఫిర్యాదు చేశారు. ఓ వర్గం మీడియాకు సీబీఐ జేడీ సమాచారం అందిస్తున్నారని తెలిపారు. జెడి లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment