తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి దీక్షకు మద్దతుగా తిరుచానూరు హైవేపై వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం నిరసనకు దిగారు. ప్రజల కోరిక మేరకు తిరుపతిని మద్య రహిత నగరంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. నడిరోడ్డుపై మహిళలు మానవహారంగా ఏర్పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment