తిరుపతి పట్టణ పరిసరాలు మద్య రహిత ప్రాంతాలుగా మార్చాలంటూ నిరవదిక దీక్ష చేపట్టిన స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి దీక్షను బుధవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనను రుయా అసుపత్రికి తరలించారు. పోలీసుల చర్యపై వైకాపాసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ సీఏం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గత నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి పట్టణంలో నిరాహారదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment