వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ పిటీషన్‌పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. వారం కిందట జగన్ తరఫు న్యాయవాదులు న్యాయస్థానంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈరోజు సీబీఐ కౌంటరు దాఖలు చేయనుంది. అనంతరం పిటీషన్‌పై వాదనలు జరగనున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment