Tuesday, 26 June 2012
లేని నేతపై నిందలు తగదు: శంకరరావు
ఈ లోకంలో లేని నేతపై నిందలు వేయడం తగదని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి శంకర రావు అన్నారు. కొన్ని అదృశ్య శక్తుల వల్లే వైఎస్ హయాంలో తప్పులు జరిగాయన్నారు. 26 జీవోలకు సంబంధించి ఒక్క మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణనే జైల్లో పెట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఒక్క మోపిదేవినే జైల్లో పెట్టడం వల్ల బీసీ వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాయన్నారు. మిగిలిన ఐదుగురు మంత్రులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే పార్టీకి చెడ్డ పేరు తప్పదని శంకర రావు హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
Did he submitted his petition on YSR or on the cabinet? Now one word and after a minute another. We all are most senior politicians, like Palwai.
ReplyDeleteDid he submitted his petition on YSR or on the cabinet? Now one word and after a minute another. We all are most senior politicians, like Palwai.
ReplyDelete