కాల్ డేటా వ్యవహారానికి సంబంధించి ఐబిఎం ఉద్యోగిని, లీడ్ ఇండియా కార్యకర్త వాసిరెడ్డి చంద్రబాల మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షి పత్రిక విలేకరి, నాచారం ఇన్ స్పెక్టర్ తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాల ఫిర్యాదు మేరకు సాక్షి మీడియా, నాచారం ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment