తన కాల్ డేటా బహిర్గతంపై సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సీపీ అనురాగ్ శర్మ ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. వాసిరెడ్డి చంద్రబాల కూడా తన కాల్ డేటా బహిర్గతంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ, చంద్రబాల, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణల మధ్య నడిచిన ఫోన్ కాల్స్ పై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుచరిత, ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మలు ఈ సాయంత్రం డిజిపి దినేష్ రెడ్డిని కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
Lot many politics; lot many episodes. We are enjoying public money, in this way; after the demise of the GREAT YSR, in AP. Non among public servants and non in elected are interested either in Jalayagnam or any other such program. Hats off to the supremo of the present INC. Let us spend enough on establishment and least in development. There wouldn't be MAZA if we spend on development. Some times Veerappans and some times Onti kannu Shiva rasans and in the remaining time our own episodes. People feel awkward to execute JALA YAGNAM.
ReplyDelete