తిరుపతిని మద్యరహిత నగరంగా మార్చాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చేపట్టిన దీక్ష మూడోరోజుకు చేరుకుంది. తిరుపతిలో మద్యం నిషేధించి నగర పవిత్రతను కాపాడాలని ఆయన ఆదివారం నుంచి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. భూమన దీక్షకు వివిధ వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. దీక్ష చేపట్టి మూడురోజులు కావడంతో ఆయన బాగా నీరసించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment