తమిళనాడు గవర్నర్ రోశయ్య రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ హోదాలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన తనకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పించడం లేదనిన్నారు. ఆయన కాన్వాయ్‌లో వైద్యున్ని, అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని కోరినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చెన్నై కార్యాలయం నుంచి రాష్ర్ట ప్రభుత్వానికి రోశయ్య లేఖ రాసారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment