YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 4 July 2012

6న వైఎస్ఆర్ సిపి కార్యవర్గ సమావేశం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఈ నెల 6న పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతుందని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త పిఎన్ వి ప్రసాద్ చెప్పారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ సిజిసి, సిఈసి, రీజినల్ కోఆర్డినేటర్లు, అన్ని జిల్లాల కన్వీనర్లు, కోఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షుడు పాల్గొంటారని వివరించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!