వై.ఎస్.రాజశేఖరరెడ్డి జన్మదినం (జూలై 8)ను పురస్కరించుకొని వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి రూపొందించిన పోస్టర్‌ను పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆవిష్కరించారు. అనంతరం పుత్తా మాట్లాడుతూ దాదాపు లక్ష పోస్టర్లు ముద్రించామని, త్వరలో అన్ని జిల్లాలకు పంపిణీ చేస్తామన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment