అనంతపురం: జగన్ ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కిరణ్ సర్కార్ పనిచేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి ఆరోపించారు. విచారణ పేరుతో సీబీఐ జగన్ ను వేధిస్తోందని వివేకా మండిపడ్డారు. పక్కా ప్లాన్ తోనే జేడీ ఎల్లో మీడియాకు సమాచారాన్ని లీక్ చేస్తున్నారని ఆయన అన్నారు. జేడీ వ్యవహార తీరుపై సుప్రీం కోర్టు జడ్డితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల అభీష్టమేంటో ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడించాయని వైఎస్ వివేకానందరెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
CBI is working on the way the INC wants to proceed. YS Vivekananda Reddy was in INC, till yesterday.
ReplyDelete