దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర మాజీ మంత్రి పి. శంకర్రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీఎంగానే వైఎస్‌ఆర్ దివంగతులయ్యారని, ఆయన జయంతిని పార్టీపరంగానే గాక, ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజాదరణ పొందాయన్నారు. వైఎస్ పధకాలు పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చాయని అభిప్రాయపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment