న్యూఢిల్లీ: సీబీఐ జేడీ లక్ష్మినారాయణను పిలిపించి విచారిస్తామని సీవీసీ హామి ఇచ్చారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మీడియాకు వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో కలిసి వైఎస్ఆర్ సీపీ నేతలు సీవీసీ అధికారి ప్రదీప్ కుమార్ తో భేటి అయ్యారు. సీవీసీ తో 50 నిమిషాల పాటు వైఎస్ఆర్ సీపీ నేతల భేటి జరిగింది. ఈ భేటిలో సీబీఐ జేడీ వ్యవహార తీరుపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
Better for the JD/CBI must quit, now at least.
ReplyDelete