భీమవరం : ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు భీమవరం రైల్వే స్టేషన్ లో చేదు అనుభవం ఎదురైంది . అల్లూరి సీతారామరాజు యువసేన ఆయనను అడ్డుకుంది. గత నెల 5వ తేదిన అల్లూరి చరిత్రలో వాస్తవాలు అనే శీర్షికను ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. అల్లూరి సీతారామరాజు ను కించపరుస్తూ ఆ వ్యాసం ప్రచురించారని దానికి బేషరతుగా రాధాకృష్ణ బహిరంగా క్షమాపణ చెప్పాలని యువసేన డిమాండ్ చేసింది.
అనంతరం అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు రాధాకృష్ణ అల్లూరి సీతరామరాజు భవనం చేరుకోగా అక్కడ కూడా రాధాకృష్ణ గో బ్యాక్, గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చివరకు పోలీసు బందోబస్తు మధ్య ఆయనను అక్కడి నుండి తీసుకెళ్లారు .

No comments:
Post a Comment