వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలిలో కొత్త సభ్యులకు స్థానం కల్పించారు. పార్టీ నేతలు కొండా సురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మైసురారెడ్డిలను కేంద్ర పాలక మండలిలో సభ్యుల హోదాను కల్పించారు. కేంద్ర నిర్వహక మండలి సభ్యులుగా చుతీన్ ముజద్దడిని నియమించారు.
Subscribe to:
Post Comments (Atom)
GOOD.
ReplyDelete