దమ్మాయిగూడ: మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి మరణం రాష్ట్రానికి, దేశానికి తీరని లోటని రంగారెడ్డి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ కన్వీనర్ బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాను కరువుజిల్లాగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో 350 మంది కార్యకర్తలు ఆయన సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగారంలో వైఎస్సార్ కాంగ్రెస్ జెండాను జనార్దన్‌రెడ్డి ఆవిష్కరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment