ఉస్మానియా యూనివర్సిటి (ఓయూ) విద్యార్థులపై కేసుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై ప్రభుత్వం కేసుల్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓయూ, పంజాగుట్ట, గోపాలపురం పీఎస్‌లో విద్యార్థులపై ఉన్న కేసులను ఎత్తివేసినట్టు ప్రకటించారు. మొత్తం 15 సంఘటనల్లో కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment