సాక్షి మీడియా, జననీ ఇన్‌ఫ్రా ఖాతాల పునురుద్ధరణ (డీఫ్రీజింగ్) కేసులో గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు సవరించింది. 50 శాతం నిధులకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 5 కోట్ల రూపాయల స్థిరాస్తులను గ్యారంటీగా ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment