Friday, 6 July 2012
'వైఎస్‌ఆర్ ఒక చరిత్ర' సీడీ విడుదల
మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేత వరప్రసాద్‌రెడ్డి రూపొందించిన 'వైఎస్‌ఆర్ ఒక చరిత్ర' డాక్యుమెంటరీని వైఎస్ విజయమ్మ శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో డాక్యుమెంటరీ సీడీని ఆమె విడుదల చేశారు. విజయమ్మ చేతుల మీదగా సీడీ ఆవిష్కరణ జరగటం ఎంతో ఆనందంగా ఉందని వరప్రసాద్ రెడ్డి అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment