న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రతినిధి బృందం ఢిల్లీ పర్యటనలో ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను కలవనుంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శరద్‌పవార్‌ను కలిసి వివరించనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment