బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ వివాదంలో గతంలో హైకోర్టు విధించిన షరతులను సడలించాలని కోరుతూ జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్స్, జనని ఇన్‌ఫ్రా సంస్థలు మరోసారి హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌ను జస్టిస్ చంద్రకుమార్ బుధవారం విచారించారు. ఈ మూడు సంస్థలకు జిల్లాల్లో ఉన్న బ్యాంకు ఖాతాలను కూడా సీబీఐ సీజ్ చేసిందని ఆ సంస్థల తరఫు న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదాపడింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment