న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ అనుసరిస్తున్న కుట్ర పూరిత ధోరణిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వైఎస్ విజయమ్మ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం భేటి కానున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రకాశ్ కారత్ తో భేటి కానున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం వెల్లడించింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment