రాజన్నా నీ చిరునవ్వు ,నీ పంచెకట్టు,నీ తెగింపు ,ఎవరు ఎదురొచ్చినా లెక్కచేయని,మాట తప్పని ,మడమ తిప్పని పౌరుషం మేము జీవించి ఉన్నంత వరకు మర్చిపోలేము,నేడు నీ పుట్టినరోజు ని జయంతిగా చేసుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.ఇది సంబరాలు చేసుకునే సమయం కాదని మాకందరికీ తెలుస్తూనే వుంది. జనం కష్టాలలో వున్నారు ,ఆ కష్టాలను ఆలకించే నీ వారసుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని కుట్రలతో బంధించారు.ఈ సమయం లో మేము అందరం నీ సైనికులమై నీ కుటుంబానికి అండగా నిలబడి పేదల పక్షాన ఉంటామని నీ జన్మదిన సాక్షిగా మాట ఇస్తున్నాం.
Saturday, 7 July 2012
జన్మదిన సాక్షిగా

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment