వైఎస్ జగన్ జైలు నుంచి విడుదల కావాలని కాణిపాక వరసిద్ధి వినాయకుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఐరాల మాజీ ఎంపీపీ జగన్నాథరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, వినయ్, పలువురు దళిత నాయకులు గోపూజలు నిర్వహించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై సిబిఐ పావుగా జగన్‌ను అరెస్ట్ చేయించారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని వారు అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment