6న ప్రారంభించ తలపెట్టిన నాలుగు కొత్త రైళ్లను వాయిదా వేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. సికింద్రాబాద్-విశాఖల మధ్య ఏసీ ఎక్స్‌ప్రెస్ దురంతో సహా సికింద్రాబాద్-దర్భంగా బై వీక్లీ, హైదరాబాద్-బెల్లంపల్లి డైలీ ఇంటర్‌సిటీ, హైదరాబాద్-అజ్మీర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభం సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడిందని పేర్కొన్నారు. ఈ రైళ్ల కోసం రిజర్వేషన్ చేసుకొన్న ప్రయాణికులకు టికెట్ డబ్బులు వాపసు చేస్తామన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment