సీబీఐ ప్రజల్ని, న్యాయవ్యవస్థను కూడా తప్పుదోవ పట్టిస్తోందని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సోమయాజులు ఆరోపించారు. పరిశోధన కంటే ముందుగానే ఒక నిర్దారణకు వచ్చి చార్జిషీట్లు వేస్తోందని విమర్శించారు. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన తర్వాత 280 రోజుల పాటు జగన్‌ను విచారణకు పిలవని సీబీఐ ఇప్పుడు కేసును ప్రభావితం చేస్తుందని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment