Friday, 6 July 2012
డ్రగ్స్ తో పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు
హైదరాబాద్ ఉప్పల్‌లో డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఓ ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో యువకుడు పోలీసులకు పట్టుబడ్డారు. అరెస్ట్ అయిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ కుమారుడు సునీల్ తో పాటు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కుమారుడు అభిజిత్ కూడా ఉన్నారు. వారిని పోలీసులు రిమాండ్ కు తరలించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment