YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 5 July 2012

టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్

పేకాట ఆడుతున్న 26 మందిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరివద్ద నుంచి 8 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి సహా పలువురు ప్రముఖులు ఉన్నట్టు సమాచారం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!