సీబీఐ జేడీ కాల్‌లిస్ట్‌పై కేంద్రానికి వినతిపత్రం ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శోభానాగిరెడ్డి తెలిపారు. కుట్రను తట్టుకోలేక వైఎస్ అభిమానులు తమకు కాల్‌లిస్ట్ సమాచారం ఇచ్చారన్నారు. గుమ్మడికాయ దొంగ అంటే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి భుజాలు తడుముకుంటోందని ఎద్దేవా చేశారు. సీబీఐ జేడీ కోర్టును సైతం తప్పుదారి పట్టించారని, కొన్ని మీడియా సంస్థలకు ఆయన ముందస్తు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. |
Sunday, 24 June 2012
'సీబీఐ జేడీ కాల్‌లిస్ట్‌పై కేంద్రానికి వినతిపత్రం'
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment