వైఎస్ జగన్, బీపీ ఆచార్యను నాంపల్లి కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం విచారించింది. జూలై 4వ తేదీ వరకూ రిమాండ్‌ను విధించింది. వాస్తవానికి ఈరోజు రిమాండ్ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఇదిలా ఉండగా మరోవైపు జగన్ ఆస్తుల కేసులో మూడు ఛార్జ్షీట్లలో గల నిందితుల రిమాండ్‌ను జూలై 4వరకు పొడగించింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment