తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాని దీక్ష చేయాలని తాను తీసుకున్న నిర్ణయం హేతుబద్ధమైనదని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తన దీక్షకు ప్రజల మద్దతు పెరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజల కోరిక మేరకే తాను దీక్షకు కూర్చున్నట్లు భూమన పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకూ దీక్ష విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment