రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలపాలంటూ పీఏ సంగ్మా తమను కోరారని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పామని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మైసూరారెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ని కలవకుండా సంగ్మాను పోలీసులు అడ్డుకోవడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ఆయన అన్నారు. రిమోట్ కంట్రోల్ వ్యవస్థకి ఇది అద్దం పడుతోందని మైసూరా రెడ్డి విమర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment