వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సీబీఐ కోర్టు తీర్పును జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. కాగా మరోవైపు ఈడీ పిటిషన్ పై జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment