ఖమ్మం: వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షంలోవంద కుటుంబాలుఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈరోజు రాములు తండాలో వైఎస్సార్‌సీపీ జండాను అజయ్‌కుమార్ ఆవిష్కరించారు. పార్టీలో చేరిన కుటుంబాలను ఆయన సాదరంగా ఆహ్వానించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment